Friday, September 14, 2007

girl friend-boys

Boys - 2003 - Telugu
Telugu:
నేడే నేడే కావల
పదహారు పృఆయంలో నాకొక girlfriend కావాలి
నేటి సరికొత్త జాజి పువ్వల్లె నాకొక girlfriend కావాలి
website కెళ్ళి lovefile తెరచి e-mail హసుకే కొట్టాలి
చెమట పడితే వానలో తడిస్తేముఖము ముఖముతో తుడవాలి
నాకొక girlfriend కావాలెరా నాకొక girlfriend కావాలెరా
girlfriend అంటే boys కి బూస్టే కదాgirlfriend లేని life వేస్టు కదా
charanam1:
friend యొక్క కవితను తెచ్చి
నాయొక్క కవిత అని చెప్పిహౄదయంలో చోటే పట్టంగా
flopఐన cinemaకు వెళ్ళి
cornerలొ సీటు ఒకటి పట్టిbubblegum చిరుపెదవుల మార్చంగా
cellphone bill పెరగ జోకులతో చెవి కొరకsms పంప కావలె girlfriend రా
నాతోటి నడిచేటి నాకొక girlfriend కావాలి
కాలం మరుచించి కబురులాడేటి నాకొక girlfriend కావాలి
చందౄని చెణుకై గదిలో చినుకైసంపంగి మొలకై ఉండాలి
ఇంకొక నీడై ఇంకొక పృఆణమైఇరవై వేళై ఉండాలి
charanam2:
‌బైకెక్కి ఊరంత తిరగఅహ అంటే treat ఇచ్చు కొనగఊ అంటే greeting సే ఇవ్వంగ
హాచ్చ్ అంటే kerchief ఇచ్చిఉం అంటె కుడుబుగ్గ చూపిటక్ అంటే తలమీద కొట్టంగ
చూస్తే bulb వెలగ barbiedoll వంటిponytail తోటి కావాలె girlfriend లే

No comments: