Friday, September 14, 2007

ale ale-boys

pallavi :

ఎగిరి దుమికితే నింగి తగిలెను

పదములు రెండూ పక్షులాయెను

వేళ్ల చివర పూలు పూచెను

కనుబొమ్మలే దిగి మీసమాయెను

ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలేఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలేహే..

ఆనంద బాష్పాల్లో మునిగాఒక్కొక్క పంటితో నవ్వా

కలకండ మొసుకుంటూ నడిచా ఒక చీమై

నే నీళ్లల్లో పైపైన నడిచా ఒక ఆకై

ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలేఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

ప్రేమను చెప్పిన క్షణమే అదిదేవుని కన్న క్షణమేగాలై ఎగిరెను మనసే

charanam 1

నరములలో మెరుపురికెనులే తనువంతా వెన్నెలాయెనులే

చందౄనే నువు తాకగనే తారకలా నే చెదిరితినే

మనసున మొలకే మొలిచెలే అది తరువై తలనే దాటెలే

ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

నే చెలనం లేని కొలనుని ఒక కప్ప దూకగ ఎండితిని

charanam 2

ఇసకంతా ఇక చక్కెరయా కడలంతా మరి మంచినీరా

తీరమంతా నీ కాలిగుర్తులా అలలన్ని నీ చిరునవ్వులా

కాగితం నాపై ఎగరగ అది కవితల పుస్తకమాయనులే

ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

హరివిల్లు తగులుతూ ఎగరగ ఈ కాకి కూడా నెమలిగా మారెనులే

No comments: